Konaseema లో Crop Holiday సెగలు రాజుకున్నాయి. ఉద్యమ కార్యచరణ దిశగా రైతులు అడుగులేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయాలు ముట్టడించిన రైతులు అధికారులు అందుబాటులో లేకపోవటంతో భిక్షాటన చేస్తూ నిరసనలు తెలియచేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు.